Mega Princess పై వేణు స్వామి జ్యోతిష్యం.. చెప్పేది నిజమే అంటారా... | Telugu OneIndia

2023-06-21 7,010

Mega Power Star Ram Charan and Upasana have been promoted as parents.

సెలబ్రిటీలకు జ్యోతిష్యం చెప్పే వేణుస్వామి ఆ పాప జాతకాన్ని విశ్లేషించారు. పునర్వసు నక్షత్రం 2వ పాదం, మిధున రాశిలో జన్మించిందని, జన్మ నామం కోనంగి అని వెల్లడించారు

#RamCharan #Upasana #RamaCharanUpasanaBlessedBabyGirl #MegaFamily #MegastarChiranjeevi #VenuSwamyAstrology #RamCharanUpasanChild

Videos similaires